Posts

పరంధాముడి మోక్షం bethala kathalu story 1

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు.చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని , ఎప్పటిలాగే మౌనంగా స్మశానం వైపు నడవటం మొడులు పెట్టాడు.అప్పుడు శవం లోని బేతాళుడు ,రాజా మనుషుల్లో చిన్న మెత్తు పని చేయకుండా ఎటు కాలు అటు కడప కుండా సోమరులుగా జీవించటం ఆనందకరణంగ  ఉంటుంది. అందుకు బిన్నంగా బితి గొలిపే ఈ స్మశానం లో అర్ధ రాత్రి వేళా  నన శ్రమలకు ఓర్చి తిరుగుడు తుండటం నీకు మహదానందం కారణమేమో అన్న  శంక కలుగు తున్నది . ఆలా కాకా నువ్వు నిజంగానే ఎదో ఒక మహత్తరమైన కార్యాన్ని సాదించ దలచి ఇంత కఠోర శ్రమకు పూనుకుంటే మాత్రం లక్ష్యం సిద్దించే సమయంలో పరమదముండి  ల అవివేకంగా ప్రవర్తించాను నీకు హెచ్ఛరికాగ ఉండేదుకు వాడి కథ చెబుతాను,విను ,"" అంటూ ఎలా చెప్పా సాగాడు : పూర్వం ఒక అరణ్య సమీపాన గల ఒక ఊరిలో పరంధాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు.వాడికి న అన్న వాళ్ళు ఎవరు లేరు.ఎంత కష్టపడినా వాడికి పూత గడవటమే కష్టంగా ఉండేది . ఎన్ని విధాలా ప్రాధేయ పడిన ఒక్కరు వాడిని ఆదరించలేదు.ఎంత ఆలోచించిన పరిస్కారం కనిపించలేదు .జీవితం మీద విరక్తి పుట్టి ,అరణ్యానికి వెళ్లి కొన్నేళ్ల  పటు గోరామెయిన తప్పస్సు చేయగా , వాడి